ప్రధాని అభ్యర్థిగా మోడీ అర్హుడు : కిషన్‌రెడ్డి
హైదరాబాద్ : ప్రధాని పదవికి నరేంద్రమోడీ అర్హుడని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ గుజరాత్ ప్రజలు మోడీకి అండగా నిలిచారని అన్నారు.