ప్రధాని నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ
న్యూఢిల్లీ:తృణముల్ కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో తదనంతర పరిణామాలు, ప్రభుత్వ మనుగడ తదితర అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అయింది.