ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన సివిల్ జడ్జి దుర్గాప్రసాద్

ఝరాసంగం జులై 16 (జనంసాక్షి)
మండల కేంద్రంలో ని ఝరాసంగం లో ప్రభుత్వ ఆస్పత్రిని జహీరాబాద్ సివిల్ జడ్జి దుర్గాప్రసాద్ తనిఖీ చేశారు.శనివారం ఆయన ఆస్పత్రిని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో జరుగుతున్న సేవలు గురించి తెలుసుకొని సంతృప్తి చెందారు.ప్రయివేటు ఆస్పత్రికి దీటుగా ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలు కొనసాగుతున్నాయి అన్నారు. ఆస్పత్రి ఆవరణలో పచ్చదనం పరిశుభ్రతను ఆవరణలో మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య సిబ్బంది ని అభినందించారు.
Attachments area



