ప్రభుత్వ పాఠశాలలు కబ్జా అయాన మాకేం సంబంధం

 

ఎం ఈ ఓ .దేవా నాయక్

మనదేవపూర్ సెప్టెంబర్ 3 (జనంసాక్షి)

మహదేవపూర్ మండల కేంద్రంలో ని బ్రహ్మణపల్లి లోని యస్ సి పాఠశాల కు కేటాయించిన భూమి కబ్జాకు గురి అవుతుంటే .సంబంధిత అధికారులను సమాచారం నిమిత్తం అడగగా విద్య శాఖ అధికారి నిర్లక్ష్యంగా మాట్లాడుతూ. తమకేం తెలియదని సంబంధిత పాఠశాల హెడ్ మాస్టర్ ను .అడగాలని బాధ్యత రహితంగా సమాధానం ఇచ్చారు .పాఠశాలకు కేటాయించిన భూమి గ్రామంలో అన్యాక్రాంతం ఐతున్నాన ఈ విషయం పై గ్రామ ప్రజలు అధికారులకు మోర పెట్టుకున్న స్పందించక పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్టి విషయం పై జిల్లా ఉన్నతాధికారులు స్పందించాల్సిన విషయం ఎంతైనా ఉందని ప్రజలు కోరుకుంటున్నారు