ప్రైవేట్ ఆస్పత్రులను ఆకస్మిక తనిఖీ చేసిన.- డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ గుండాల మురళీధర్
తొర్రూర్ 30 సెప్టెంబర్( జనంసాక్షి )
డివిజన్ కేంద్రం లో
డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ:– డాక్టర్ మురళీధర్, నిబంధనలు పాటించని ,ఆస్పత్రిలోకి నోటీసు ఇవ్వడం జరిగింది, అనంతరం ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ హాస్ పత్రులు, డెంటల్ క్లినిక్, ఆస్పత్రులను తనిఖీ చేయడం జరిగింది, ఈ తనిఖీలు రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆక్ట్ 2002 ప్రకారం, చర్యలు తీసుకోబడును అని, ఇప్పటి వరకు 16 ప్రైవేట్ ఆస్పత్రి తనిఖీ చేయడం జరిగిందని, సరియైన రిజిస్ట్రేషన్ పత్రాలు లేని ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది, వారం రోజుల్లో, అన్ని పత్రాలు, సరిచేసుకోవాలని, లేనిచో సీజ్ చేయబడుతుంది అని పేర్కొనడం జరిగింది.అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రుద్ర పతి విజయ్ కుమార్, కె వీర్రాజు, ఇంచార్జి డిప్యూటీ డెమో, ఆప్తాల్మిక్ ఆఫీసర్, డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్,, పాల్గొనడం జరిగింది.
—