ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : కాటేదాన్‌లోని ఓ ప్లాస్టిక్ గోదాంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా మంటలు చెలగేరి భారీగా ఎగసిపగున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు.