బదిలీకి సంబంధించి ఉత్తర్వులు అందలేదు:
సీబీఐ జేడీ
హైదరాబాద్ : బదిలీకి సంబంధించి ఇప్పటివరకు తనకు ఉత్తర్వులు అందలేదని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. మహారాష్ట్రలో తనకు పోస్టింగ్ ఇచ్చినట్లు ఉత్తర్వులు అందలేదని ఆయన విశాఖలో తెలిపారు.