బాధ్యతలు స్వీకరించిన మహిళా కమిషన్ చైర్మన్
హైదరాబాద్,(జనంసాక్షి): బుద్ధభవన్‌లో మహిళా కమిషన్ చైర్మన్‌గా త్రిపురాన వెంకటరత్నం ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. పలువురు అధికారులు, సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి శుభాకాంక్షలుల తెలిపారు.