బిజెపిలోకీ భారీగా చేరిన కార్యకర్తలు

                                                             
కొండపాక (జనం సాక్షి ) జూలై 16: కొండపాక మండలములో ని వివిధ పార్టీల కు చెందిన నాయకులు రాష్ట్ర ఓ బీ సీ సెల్ కల్చరల్ ఇంచార్జీ  నంధాల శ్రీనివాస్ . మండల అధ్యక్షలు మన్నేము శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ర్ట బీజేపీ చేరికల కమిటీ చేర్మెన్ మాజీ మంత్రి ఈటెల రాజేందర్  సమక్షంలో శనివారం దాదాపు 30 యువకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భముగా పార్టీ బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెలియజేశారు. బీజేపీలో చేరిన కొండపాక గ్రామానికి చెందిన టీ ఆర్ ఎసేకే నీ మాజీ మండల అధ్యక్షులు తుపుడు స్వామి. బుద్ది భాస్కర్. వివిధ పార్టీల చెందిన చెన్న హరికృష్ణ, తుపాకుల అజయు, ప్రశాంత్ నాగరాజు,రాజు, జికురి శ్రీనివాస్, శ్రీరామ్, శ్రీకాంత్, బండి బాలకిషన్, అశోక్, ఎర్రవల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మ్యారమైన మల్లేష్,బోనాల నవీన్, రుధ్రారము నరేష్ తది తరులు బీజేపీలో చేరారు. కొండపాక  ఎస్సీ మోర్చా అధ్యక్షులు బర్రె కిషను నాయకులు బొద్దుల శ్రీకాంత్ , నల్ల మల్లేషం , ఎర్రవల్లి గ్రామాబూతు అధ్యక్షులు సింగారం కృష్ణ గౌడ్ బద్దురి మధు ఉన్నారు.
Attachments area