బీహార్‌లో పోలీసులకు, మావోయిస్టుల మధ్య కాల్పులు
బీహర్: బీహర్‌లోని పాలము ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో భారీగా మందుగుండు సామాగ్రీని పోలీసులు స్వాదినం చేసుకున్నారు.