బెయిల్ స్కాం కేసుపై ఏసీబీ కోర్టులో విచారణ
హైదరాబాద్,(జనంసాక్షి): బెయిల్ స్కాం కేసుపై ఏసీబీ కోర్టు విచారణ ప్రారంభించింది. ఈ కేసులో నిందితుడు గాలి జనార్ధన్ రెడ్డిని జైలు అధికారులు కోర్టులో హాజరుపరిచారు.