బొగ్గుకుంభకోణంపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు కేటాయింపు కుంభకోణంపై సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కుంభకోణానికి సంబంధించి రతి స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌పై కేసు నమోదు చేసింది. ఢిల్లీ, ఘజియాబాద్‌లో సీబీఐ విస్తృత సోదాలు నిర్వహిస్తుంది.