బొల్లారం మున్సిపాలిటీ కార్మికుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన కాటా సుధా శ్రీనివాస్ గౌడ్.

జిన్నారం జులై 19 (జనంసాక్షి )సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడియా బొల్లారం మున్సిపల్ పరిధిలోని ఎస్సీ కాలనీకి చెందిన మున్సిపల్ కార్మికుడు కృష్ణ గారు అనారోగ్యంతో స్వర్గస్తులైనందున వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన అమీన్పూర్ కౌన్సిలర్ కాటా సుధా గౌడ్ .ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సంతోష, లక్ష్మారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జైపాల్ రెడ్డి, కృష్ణమోహన్, శ్రీనివాస్, ఇమ్రాన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



