బోర్డు తిప్పేసిన ఐరావత్ ఫైనాన్స్
విశాఖపట్నం: విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఐరావత్ ఫైనాన్స్ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. దాంతో 150 మంది బాధితులు ఆందోళన చేపట్టారు. సుమారు రూ. 15 కోట్లకు పైగా డబ్బు ఈ ఫైనాన్స్ సంస్థ ఎగవేసినట్లు భావిస్తున్నారు.