బ్యాడ్మింటన్‌ సూపర్‌ ఫైనల్స్‌లో సైనా ఓటమి

షెన్‌జెన్‌: బ్యాడ్మింటన్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ ఓటమి పాలైంది. 20-22, 21-7, 21-13 తేడాతో చైనా క్రీడాకారణి గ్జూరీలీ చేతిలో సైనా ఓడిపోయింది.

తాజావార్తలు