భోజన కార్మికుల ఆందోళన

ఏలూరు,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): ఎపి మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో బుధవారం ఏలూరు కలెక్టరేట్‌ వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించకూడదని, ప్రభుత్వం తమ సమస్యల్ని దృష్టించి పెండింగ్‌ బిల్లులు, వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ డిమాండ్‌ చేశారు.

తాజావార్తలు