మల్కాజిగిరి ఏసిపి గా పింగిళి నరేష్ రెడ్డి

(జనంసాక్షి): మల్కాజిగిరి జోన్ ఏసిపి గా పదవి బాధ్యతలు తీసుకున్న పింగిళి నరేష్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన మల్లాపూర్ కార్పొరేటర్ , స్టాండింగ్ కౌన్సిల్ మెంబెర్ పన్నాల దేవేందర్ రెడ్డి  , పి.ఆర్ ప్రవీణ్ , శ్రవణ్ , రఘు , రాజు తదితరులు పాల్గొన్నారు.