మారుతి మనేసర్ ప్లాంట్ పున:ప్రారంభానికి పోలీసు రక్షణ
ఢిల్లీ: హింసాత్మక సంఘటనల నేపథ్యంలో జులై21న మూతబడిన మారుతిఫ్లాంట్ పున:ప్రారంహంపై మారుతి సుజుకి రేపు నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో సంస్థకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భివిస్తుంది. పూర్తి బెటాలియన్ పోలీసులను మనేసర్‌ప్లాంట్ వద్ద మోహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.