మోడీ విజయంపై స్పందించని నితీష్
పాట్నా : గుజరాత్ ఎన్నికల్లో నరేంద్రమోడీ హ్యాట్రిక్ విజయంపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. ఎన్డీయే అభ్యర్థిగా మోడీని ప్రకటించాలన్న భాజపాలోని కొందరి ప్రతిపాదనలపై జేడీయూ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.