రాజగోపాల్ చిత్రపటానికి పాలాభిషేకం
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 03(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద శనివారం రాజగోపాల్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వరంగల్ బిజెపి నాయకులు. రాజగోపాల్ రాజీనామాతో రాష్ట్రవ్యాప్తంగా పెంక్షన్స్ వచ్చాయని
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే రాజీనామా చేస్తే వరంగల్ ప్రజలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు.. దళిత బంధు వస్తుందని పలువురు బిజెపి నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం వరంగల్ జిల్లా బిజెపి అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ తోపాటు స్థానిక బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.