రాజీవ్ గాంధీ ఒక స్ఫూర్తి.. సీఎం రేవంత్ రెడ్డి


1980 దశకంలోనే దేశానికి సాంకేతిక పరిచయం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీమహాత్మాగాంధీ స్పూర్తితో రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేశారు.మహిళలు రాజకీయాల్లో రాణించేందుకు ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు.సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం కొంతమంది సన్నాసులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ముందు ఏర్పాటు చేస్తాం..బీఆరెస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదు..సెక్రటేరియట్ ముందు కేటీఆర్ వాళ్ల అయ్య విగ్రహం పెట్టుకుందామనుకుంటున్నారు..సచివాలయం ముందు ఉండాల్సింది ఉద్యమం ముసుగులో తెలంగాణను దోచుకున్న వాళ్ల విగ్రహం కాదు..అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడుతున్నారు..చేతనైతే ఎవడైనా విగ్రహం చేయి వేయండి..నీ అయ్య విగ్రహం కోసం రాజీవ్ విగ్రహాన్ని తొలగించాలని అంటావా?అధికారంలోకి వస్తే అని మాట్లాడుతున్నాడు… బిడ్డా.. మీకు అధికారం ఇక కాలె.. ఇక మీరు చినతమడకకే పరిమితం…పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారు..డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత మాది.మా చిత్తశుద్ధిని ఏ సన్నాసి శంకించనవసరం లేదు..విచక్షణ కోల్పోయి అర్థంపర్ధం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తుంది..సచివాలయం ముందుదొంగలకు,తాగుబోతులకు స్థానం లేదు.దేశ యువతకు స్ఫూర్తి ప్రధాత రాజీవ్ గాంధీరాబోయే కొద్ధి రోజుల్లో సచివాలయం ఎదురుగా పండుగ వాతావరణంలో రాజీవ్ గాంధీ విగ్రాహాన్ని ఆవిష్కరిస్తాం.సౌత్ కొరియాలో ఒక యూనివర్సిటీలో 16 మందికి ఒలింపిక్స్ పతకాలు వచ్చాయి.అందుకే తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం..ఒలింపిక్స్ లక్ష్యంగా మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తాం..యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ ఏర్పాటు చేబోతున్నాం.