రాష్ట్రపతిని కలిసిన భాజపా నేతలు
డీల్లీ బొగ్గు కేటాయింనుల అవకతవకలపై భాజపా సీనియర్ నేతలు రాష్ట్రపతిని కలిశారు కాగ్ నివేదిక నేపధ్యంలో ప్రభుత్వాన్ని సరైన దారిలో ఉంచాలని ఈ సందర్భంగా ంాష్ట్రపతిని కోరారు కేంద్రం అవినీతి ఊబిలో కూరుకుపోయిందని దేశ ప్రజలు భావిస్తున్నారని అద్యానీ ఆయన దృష్టికి తెచ్చారు స్వయం ప్రతిపత్తి కలిగిన దర్యాపుక్త సంస్థల నివేదికలను కేంద్రం పట్టించుకోవటం లేదన్నారు