రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతూ కసబ్ పిటిషన్
ఢిల్లీ: క్షమాభిక్ష ప్రసాదించవలసిందిగా అభ్యర్థిస్తూ ఉగ్రవాది అజ్మల్ కసబ్ రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకున్నాడు. 2009 నవంబరులో ముంబయి నగరంలో దాడులకు పాల్పడిన కసబ్‌కు ఇటీవలే సుప్రీంకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసిన సంగతి తెలిసిందే.