రేపు దీక్ష విరమించనున్న అన్నా హజారే
.
ఢిల్లీ : అవినీతిని అంతం చేయాడానికి నడుం కట్టి అలుపెరగని పోరాటం చేస్తున్న అన్నా హజరే జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం ఆయన గత అయిదు రోజులుగా ఢిల్లీలో ధీక్ష చేస్తున్న విషయం దిదితమే. అయితే ఆయన ఆరోగ్య పరిస్థీతి క్షిణించడంతో డాక్టార్లు వైద్య పరిక్షలు నిర్వహిస్తున్న అన్నా తిరస్కరిస్తున్నారు. బలమైన లోక్‌పాల్ బిల్లు ప్రస్తుతం ప్రభుత్వం పెట్టే పరిస్థితిలో లేదన్నారు. పార్టీ పెట్టను, రాజకీయాల్లోకి రానని ఆయన మరో సారీ స్పష్టం చేశారు. లోక్‌పాల్ బిల్లు వచ్చేంత వరకు పోరాటం విరమించేది లేదని, చివరి శ్వాసా వరకు పోరాడుతూనే ఉంటానని అన్నారు. రేపు దీక్ష విరమించ నున్నట్లు ఆయన పేర్కోన్నారు.