లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నోట్ పుస్తకాల పంపిణి

దోమ న్యూస్ జనం సాక్షి.
దోమ మండల పరిధిలోని  శివ రెడ్డి పల్లి పాఠశాల లొ
 లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంచడం జరిగింది  లైన్స్ క్లబ్ సెక్రెటరీ ఎం కృష్ణయ్య గారు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మి గ్రామానికి మంచి పేరు తిసుకరావాలని పేర్కొన్నారు.
ఇట్టి కార్యక్రమానికి పాఠశాల ప్రదానొపాద్యాయుడు
 నర్సింహులు గారు విద్యా కమిటీ చైర్మన్ పి.సత్యనారాయణ గారు గ్రామ సర్పంచ్ నరేందర్ రెడ్డి గారు దోమ మండల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జి శ్రీకాంత్ రెడ్డి గారు మైనార్టీ సోదరులు ఆకుల గౌస్కాన్ తదితరులు పాల్గొన్నారు