వన్నాల శ్రీరాములు కు అభినందనలు
వరంగల్ ఈస్ట్ ఆగస్టు 25(జనం సాక్షి)
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ వరంగల్ జిల్లా బిజెపి చేరికల కమిటీ చైర్మన్గా నియమించిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఓబిసి జాతీయ నాయకులు వన్నాల శ్రీరాములు కు అభినందనలు తెలుపుతూ పుష్పగుచ్చం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాదాసు రాజు, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు పోలేపాక మార్టిన్ లూథర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు పుప్పాల రాజేందర్, ఎస్సీ మోర్చా జిల్లా ఉప అధ్యక్షులు పోలేపాక జనార్ధన్, ఎస్సీ మోర్చా డివిజన్ అధ్యక్షులు మాదాసు శ్యామ్ , సారంగపాణి తదితరులు పాల్గొన్నారు