వరంగల్ బయలుదేరిన బిజెపి నాయకులు
జనంసాక్షి రాజంపేట్
మండల కేంద్రం నుండి శనివారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంక్షేమ యాత్ర నేటితో ముగియనున్న నేపథ్యంలో వరంగల్ జిల్లా కేంద్రంలో బిజెపి భారీ బహిరంగ సభను నిర్వహించే తలపెట్టింది ఈ సభకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా వచ్చేనున్నారు నేపథ్యంలో రాజంపేట్ మండల కేంద్రం నుండి మరియు తలమడ్ల గ్రామం నుండి బయలుదేరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గంగిరెడ్డి ఉపాధ్యక్షులు రాజేందర్ రావు మండల ప్రధాన కార్యదర్శి పిట్ల శీను గ్రామ అధ్యక్షులు గుర్రాల రాము ఉపాధ్యక్షులు బాల్ నర్స్ మండల యువ మోర్చా అధ్యక్షుడు సంపత్ రెడ్డి గ్రామ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ఉపాధ్యక్షులు సాయిలు భూత అధ్యక్షులు నరసింహులు శ్రీనివాస్ మహిపాల్ రెడ్డి మనోహర్ రెడ్డి జుక్కంటి రాజిరెడ్డి పందుల చిన్నస్వామి దగ్గరి స్వామి పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు