వరంగల్ బిజెపి బహిరంగ సభకు తరలిన శ్రేణులు
టేకులపల్లి, ఆగస్టు 27( జనం సాక్షి ): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ వరంగల్ కు బయలుదేరిన టేకులపల్లి మండల అధ్యక్షులు దారావత్ బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీగా తరిలారు.ఈ కార్యక్రమంలో జిల్లా టీచర్ సెల్ కన్వీనర్ వాంకుడోత్ హతిరం నాయక్, మండల కార్యదర్శి రమేష్, కొండారెడ్డి ,ఉపాధ్యక్షులు రాములు నాయక్ ,మండల యువ మోర్చా అధ్యక్షుడు భూక్యా అజయ్ నాయక్,మీరమ్మ, వాని, ఎమ్మెల్యే,మల్లయా, జత్రం,సురేష్,తరచంద్, సూరి,కార్తిక్,నరేష్,వినోద్,నరేష్ ,రాంజీ,తదితరులు ఉన్నారు.