వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్
హైదరాబాద్ : అసెంబ్లీ మూడో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. వివిధ అంశాలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. దీంతో విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగారు.