వాసనతోనూ వెదకవచ్చు

‘గూగుల్‌ ‘ ఏప్రీల్‌ పూల్‌ ప్రయత్నం

వాషింగ్‌ నుంచి న్యూస్‌టుడే ప్రతినిధి: ప్రతినిత్యం కొన్న కోట్ల మందికి అవసరమైర సమాచారాన్ని అందించే సాంకేతిక
దిగ్గజం గూగుల్‌ ఏప్రిల్‌ ఒకటో తేదిన ఒక వినూత్న ప్రయోగాన్ని చేసింది. వాసనల ఆధారంగా గూగుల్‌ను ఉపమోగించి సమాచారాన్ని వెదకవచ్చునని ‘గూగుల్‌ నోన్‌’ పేరట కొత్త సౌరన్యాన్ని మార్చి 31న ప్రారంభించిన గూగుల్‌ , ఇది ‘ఏప్రీల్‌ పూల్‌’ ప్రయాగంలో భాగంగా తాము చేసిన ప్రయత్నమని తెలిపింది.