వినాయక మండపపముల నిర్వాహకులకు అవగాహన

సదస్సు తాండూర్ సెప్టెంబర్ 6 (జనంసాక్షి ) ఫోటో రైటప్ మాట్లాడుతున్న ఏ సి పి మహేష్ తాండూర్ లొ వినాయక మండపపముల నిర్వాహకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏ సి పి మహేష్ గారు హాజరై తాగు సూచనలు చేశారు. అందరూ భక్తి శ్రద్ధలతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవలని సూచించారు.ఎంపీపీ ప్రణయ్ కుమార్, జెడ్పీటిసి బాణయ్య, బిజేపి నాయకులు శేషగిరి,తాండూర్ ,కన్నేపల్లి, బీమినీ ఎస్సై లు సమ్మయ్య,వెంకటేష్ , సురేష్ విద్యుత్ శాఖ ఏ.ఈ.ప్రభాకర్, తాండూర్ ఇంచార్జి సర్పంచ్ నవీన్ మరియు సర్కిల్ పరిధిలో ఉన్న వినాయక మండపల నిర్వాహకులు హాజరయ్యారు.