విశ్రాంతి తీసుకునేందుకు చంద్రబాబు నిరాకరిస్తున్నారు
కర్నూలు: వస్తున్నా మీ కోసం పాదయాత్ర చేపట్టిన చంద్రబాబు నాయుడు కండరాల నోప్పితో బాధపడుతున్నారని ఆ పార్టీ నేత ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అన్నారు. పాదయాత్రలో విశ్రాంతి తీసుకునేందుకు చంద్రబాబడు నిరాకరిస్తున్నారని దసరా పండగకు సైతం పాదయాత్రను తాత్కాలికంగా ఆపేందుకు సిద్దంగా లేరన్నారు.



