వెల్దుర్తి లో ఘనంగా ఆషాడ మాస బోనాల ఉత్సవాలు

జనం సాక్షి వెల్దుర్తి
మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణంలో ఘనంగా ఆషాడ మాస బోనాల ఉత్సవాలను గౌడ కులస్తులు జరుపుకున్నారు డప్పు దరువుల మధ్య శివసత్తులు చిందులతో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు గ్రామంలోని గ్రామదేవతలైన ముత్యాలమ్మ పోచమ్మ లకు ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించుకొని ఓడిబియాలు పోశారు ఆషాడమాసం అమ్మవార్లకు ఎంతో ప్రీతికరమైన మాసమని అందుకే అమ్మవార్లకు ఇష్టమైన బెల్లంతో తయారుచేసిన నైవేద్యాలను సమర్పించుకోవడం జరిగింది ఇలా చేయడం వల్ల అమ్మవార్లు శాంతించి సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో చల్లగా చూస్తుందని ప్రతిదీ