.వ్యవ‘సాయం’` వ్యవసాయ,అనుబంధ రంగాకు పెద్దపీట

` క్షకోట్లతో ఆదుకునే ప్రయత్నం`

కోల్డ్‌స్టోరేజ్‌ు, ధాన్యా గిడ్డంగు నిర్మాణం

` లాక్‌డౌన్‌లో రైతు ఖాతాల్లో రూ 18,700 కోట్ల నగదు బదిలీ

` డెయిరీ రైతుకు రూ 5వే కోట్లతో అదనపు సాయం`

స్ధానిక ఉత్పత్తు ఎగుమతు కోసం రూ 10,000 కోట్లతో నిధి

` రెండు క్ష ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు బ్ది

` మత్స్య  అనుబంధ రంగాకు రూ 20,000 కోట్లు

` మెరైన్‌ ఎగుమతు పెంపునకు 55 క్ష ఉద్యోగాు

` పసుపు, మిర్చి రైతుకు ఊరట కల్గించే నిర్ణయం`

మూడోరోజు వివరాు వ్లెడిరచిన కేంద్రమంత్రినిర్మసీతారామన్

‌న్యూఢల్లీి,మే 15(జనంసాక్షి): ప్రధాని ప్రకటించిన ఆత్మనిర్భరతా భారత్‌ పథకంలో బాగంగా వ్యవసాయం, అనుబంధ పరిశ్రమకు పెద్దపీట వేస్తూ నిధు కేటాయింపును ప్రకటించారు. మూడోరోజు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌,సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ు విూడియా సమావేశంలో చేసిన ప్రకటనలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాకు ప్యాకేజీ వివరాను వ్లెడిరచారు. డెయిరీ పరిశ్రము, మత్స్య, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఉత్పత్తుకు ప్యాకేజీని ప్రకటించారు. ఇందు కోసం 11 అంశాల్లో రాయితీు ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. ధాన్యం, గోధుమ ఉత్తత్తిలో స్వయం సమృద్ధి సాధించామని చెప్పారు. లాక్‌డౌన్‌ సమయంలో కనీస మద్ధతు ధర ప్రకారం రైతు నుంచి పంటు కొనుగోు చేశామని చెప్పారు. రైతుకు రూ. 74,300కోట్లు చెల్లించినట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఇదే సమయంలో 2 నెల్లో ఫసల్‌ భీమా యోజన కింద రూ. 6400 కోట్లు రైతుకు పరిహారంగా చెల్లించామన్నారు. పీఎం  కిసాన్‌ పథకం ద్వారా రూ. 18, 700 కోట్ల నిధును రైతుకు పెట్టుబడి సాయంగా చేసినట్లు నిర్మలా సీతారామన్‌ చెప్పారు. వ్యవసాయ రంగంలో మౌలిక వసతు కోసం రూ క్ష కోట్లతో నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.  ధాన్యం, గోధుమ ఉత్తత్తిలో స్వయం సమృద్ధి సాధించామని, దేశంలో 85 శాతం వ్యవసాయ కమతాు చిన్న, సన్నకారు రైతువేనని ఆమె చెప్పారు. వర్షాభావం, వాతావరణ సమస్యు అధిగమించి రైతు శ్రమిస్తున్నారని నిర్మ గుర్తుచేశారు. చెరకు, పత్తి, వేరుశనగ, పప్పుధాన్యా ఉత్పత్తిలో ప్రపంచంలో మనం రెండో స్థానంలో ఉన్నామని తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో పాసేకరణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. సహకార డెయిరీ ద్వారా మిగు పాను సేకరించామని..దీని ద్వారా పాడి రైతుకు రూ. 4100 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చినట్లు ఆమె స్పష్టం చేశారు. పాడి రైతుకు రూ. 5వే కోట్లతో ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. దీని ద్వారా 2 కోట్ల మంది పాడి రైతుకు బ్ది చేకూరుతుందన్నారు. సహకార రంగంలోని డెయిరీకు 2 శాతం వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రూ.13,300 కోట్లతో పాడిపశువుకు టీకా వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. పాడి పశువుకు సకాంలో టీకాు వేయించే పరిస్థితి లేక బీమా నష్టం జరుగుతోందని ప్రధాని జనవరిలోనే చెప్పారని, పాడి పరిశ్రమను ఇబ్బందు నుంచి కాపాడేందుకు దేశ స్థాయిలో విస్తృత టీకా కార్యక్రమం చేపట్టనున్నట్లు నిర్మ ప్రకటించారు.మత్స్యకారు కోసం రూ.20 వే కోట్లతో పీఎం మత్స్య సంపద యోజన పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. 55 క్ష మందికి ఉపాధి కల్పించేలా, దేశ ఆక్వా ఉత్పత్తు రెట్టింపయ్యేలా కార్యాచరణను సిద్ధం చేసినట్లు నిర్మ ప్రకటించారు. గడువు తీరిన 242 ఆక్వా హేచరీకు రిజిస్టేష్రన్‌ గడువు 3 నెలు పొడిగిస్తున్నట్లు వ్లెడిరచారు. వ్యవసాయ మౌలిక సదుపాయా కోసం రూ.క్ష కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కోల్డ్‌ స్టోరేజీు లాంటి ఇతర మౌలిక సదుపాయాన్నీ ఇందులో కల్పించుకోవచ్చని నిర్మ ప్రకటించారు. తెంగాణ పసుపును, ఆంధ్రా మిర్చిని నిర్మ ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. ఈ రెండిరటికీ ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇలాంటి ఉత్పత్తును ప్రపంచ స్థాయిలో విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కోల్డ్‌స్టోరేజ్‌ు, ధాన్యా గిడ్డంగు నిర్మాణం కోసం పెద్ద ఎత్తున నిధు కేటాయిస్తామన్నారు. లాక్‌డౌన్‌లో రైతు ఖాతాల్లో రూ 18,700 కోట్ల నగదు బదిలీ,రైతు నుంచి రూ 74,300 కోట్ల మివైన ధాన్యం కొనుగోు,డెయిరీ రైతుకు రూ 5వే కోట్లతో అదనపు సాయం,2 కోట్ల మంది డెయిరీ రైతుకు బ్ది,రూ 30 వే కోట్లతో రైతుకు అత్యవసర సహాయ నిధి,ఆక్వా రైతు ఎగుమతు కోసం ప్రత్యేక కార్యాచరణ, స్ధానిక ఉత్పత్తు ఎగుమతు కోసం రూ 10,000 కోట్లతో నిధి,చిన్నతరహా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సంస్ధ కోసం రూ 10,000 కోట్లతో నిధి,రెండు క్ష ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు బ్ది,మత్స్య  అనుబంధ రంగాకు రూ 20,000 కోట్లు,మెరైన్‌ ఎగుమతు పెంపునకు 55 క్ష ఉద్యోగాు,ఆక్వా క్చర్‌కు రూ 11,000 కోట్లతో నిధి, ప్రధాని మత్స్యసంపద యోజన కింద రూ 20,000 కోట్లతో నిధి,మత్స్యకారుకు బీమా సౌకర్యం,పశుసంవర్ధక మౌలిక వసతుకు రూ 15,000 కోట్లు,పశువు, జీవాకు వ్యాక్సిన్‌ కోసం రూ 13,300 కోట్లు,53 కోట్ల జీవాకు నూరు శాతం వ్యాక్సినేషన్‌,ఔషధ మొక్క సాగుకు రూ 4000 కోట్లతో నిధి,తేనెటీగ పెంపకందారుకు రూ 5000 కోట్లు, ధర నియంత్రణకు నిత్యవసర చట్టంలో మార్పు తీసుకుని రావడం వంటివి ఉన్నాయి.