వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా
హైదరాబాద్ : రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా చేపట్టింది. ఉపాధిహామీ కూలీలు, మేట్ల సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు.