హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. బెంగళూరు నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 10 గ్రాముల కొకైన్ ఎయిర్‌పోర్టు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు హైదరాబాద్‌కు చెందిన సందీప్‌గా గుర్తించారు.