శాగంటి శ్రీనివాస్ కు గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ ప్రధానం
హన్మకొండ బ్యూరో చీఫ్ 25 జనంసాక్షి
కాకతీయవిశ్వ విధ్యాలయంలో గురువారం 22వ స్నాతకోత్సవాన్ని ఘణంగ నిర్వహించారు. ఈకార్యక్రమంలో కాకతీయ విశ్వవిధ్యాలయం దూరవిద్య ఉద్యోగుల సంఘం అధ్యక్షులు డాక్టర్ శాగంటి శ్రీనివాస్ కి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందర్ రాజన్ చేతులమీదుగా డాక్టరెట్ ను శ్రీనివాసుకు ప్రదానం చేశారు .ఫ్రోఫెసర్ తౌటం శ్రీనివాస్ పర్యవేక్షణలో ఎస్.హెచ్.జి.ఎస్ అండ్ సోషల్ ఎంపౌర్ మెంట్ ఆప్ షెడ్యూల్ కాస్ట్ ఇన్ ఏ తెలంగాణ- ఏ మై క్రో లెవల్ స్టడి అనే అంశముపై పూర్తి గ్రంథాన్ని సమర్పించినందుకు గాను నేడు గవర్నర్ చేతులమీదుగా పట్టాను పొందారు.డాక్టర్ శాగంటి శ్రీనివాసు కి తనతోటి ఉద్యోగులు అలాగే మల్లక్ పల్లి గ్రామప్రజలు ఆనందం, శుభాకాంక్షలు తెలిపారు.