శృంగేరి శంకరమఠం శారదాపీఠం దేవస్తానం లో ఘనంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహత్సవం
ఎల్బీనగర్ (జనం సాక్షి ) మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణా పురం డివిజన్ శ్రీ భారతిస్వామి మహాసన్నిదానం అల్కాపురి కాలనీ శ్రీ శృంగేరి శంకరమఠం శారదాపీఠం దేవస్తానం ధర్మాధికారి కేవి శ్రీనివాస్ అధ్యర్యంలో పంచదశ వార్షికోత్సవం , భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహత్సవం , నూతన శివలింగ ప్రతిష్ఠ మహోత్సవం చండి హోమంలో పాల్గొన్న శ్రీ ముదిగొండ శంకరశర్మ సుధాకర్ శర్మగారు. యడవల్లి, సూర్యనారాయణరావు ,శ్రీ డి.వి.యస్, గౌరీభాస్కర్, హారిహరా శర్మ , రామకృష్ణా పురం డివిజన్ మాజీ జిహెచ్ఎమ్ సి ప్లోర్ లీడర్ దేప సురేఖ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు