సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్

ఇం2016-11-21t070705z_1_lynxmpecak0c1_rtroptp_3_cricket-india1-20161121072024-770x430గ్లండ్-భారత్ మధ్య ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఐదు టెస్టుల్లో 3-0 తేడాతో కోహ్లీ సేన సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు ఆడిన 4 టెస్టుల్లో మొదటి టెస్టు డ్రా గా నిలవగా తరువాత వరుస మూడు టెస్టుల్లో భారత్ విజయం సాధించి ఐదో టెస్టు మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను గెలుపొందింది.