సీఎం ఛాంబర్ ఎదుట తెరాస ఆందోళన
హైదరాబాద్ : శాసనసభలో ముఖ్యమంత్రి ఛాంబర్ ఎదుట తెరాస ఎమ్మెల్యేలు భైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ నెల 14న నిర్వహించనున్న చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.