సీపీఐఎంఎల్ కార్యకర్తలు హైదరాబాద్‌కు బయలుదేరారు.
ఖమ్మం: తెలంగాణ మార్చ్ కోసం సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యదర్శి అధ్వర్యంలో వంద మంది కార్యకర్తలు హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్చ్‌కు అనుమతిచ్చిన ప్రభుత్వం పలు రైళ్లను రద్దు చేయడం కుట్రపూరితమని అన్నారు ఎన్ని అవాంతరాలు సృష్టించినా కవాతును విజయవంతంగా నిర్వహిస్తామని అయన స్పష్టం చేశారు.