సోహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ నిందుతుడికి బెయిల్‌ పోడగింపు

 

న్యూడీల్లీ : సోహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో నిందుతుడు అమిత్‌షాకు సుప్రీంకోర్టు బెయిల్‌ను పోడగించింది. దీంతో పాటు ఈ కేసును గుజరాత్‌ నుంచి ముంబయి కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది.