హరితహారం తో పచ్చదనం… సర్పంచ్ కె రాజిరెడ్డి…

దోమ.న్యూస్( జనం సాక్షి.)
హరితహారంలో చెట్లు నాటడం.పెంపకం ప్రాముఖ్యతను గుర్తించాలి అని దోమ సర్పంచ్ కె రాజిరెడ్డి అన్నారు మంగళవారం దోమ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో దోమ టూ బాష్పల్లి రోడ్ అవెన్యూ ప్లాంటేన్ ఫిట్టింగ్ కార్యక్రమం లో ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్ పంచాయతీ కార్యదర్శి చెంద్రశేఖర్ తో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం లో పాల్గొన్నారు ఈ సందర్బంగా ప్రతి మొక్క బ్రతికే విదంగా కృషి చేయాలన్నరు కోతులు మేకల బేధడతో నాటిన చెట్లు 100/శాతం కనబడటం లేదని దింతో చెట్లను ఎలా రక్షించాలి అని సర్పంచ్ ఆవేదన వ్యక్త పరిచారు ఈ కార్యక్రమం లో వార్డ్ సభ్యులు బండి సాయిలు ఉపాధి కూలీలు పాల్గొన్నారు
Attachments area



