రాజ్యసభ 15 నిమిషాలు వాయిదా
న్యూఢిల్లీ : గుజరాత్ ఐపీఎస్ అధికారి వంజరా లేఖపై రాజ్యసభలో చర్చకు ఎస్పీ, జేడీయూ పట్టు బట్టాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది. చైర్మెన్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు.