ఈరోజు హైదరాబాద్ కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 76వ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని టీజీవో జిల్లా అధ్యక్షుడు మన్య బోయిన కృష్ణ యాదవ్ మాట్లాడుతూ అమరుల త్యాగాల ఫలితమే ఈనాటి తెలంగాణ అభివృద్ధి అని కొనియాడ దొడ్డి కొమురయ్య గారి వీరోచితమైన పోరాట ఫలితం మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రజలు ఉద్యోగులు అధికారులు పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు సంసిద్ధమయ్యారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు JD డాక్టర్ N. సురేందర్. కిషోర్ బాబు. ఆనంద్ కుమార్. ఉమా మహేశ్వరి. రెడ్డప్ప. అరుణ. తదితరులు పాల్గొన్నారు.
