2జీపై తీర్పు ఇతర సహజవనరులకు వర్తించదు: సుప్రీంకోర్టు
ఢిల్లీ: 2జీపై తీర్పు కేవలం స్పెక్ట్రమ్ కేటాయింపులకే పరిమితమని ఇతర సహజ వనరులకు ఇది వర్తించదని సుప్రీంకోర్టు పేర్కొంది, సహజవనరుల కేటాయింపులకు వేల పద్థతి రాజ్యాంగపరమైన నిర్ణయాధికారం కాదని పేర్కొంది. సహజవనరుల కేటాయింపులో అత్యధిక లాభాల పెంపు ప్రాతిపదిక కారాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడడం గమనార్హం