మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడిన ఉభయసభలు
ఢిల్లీ,(జనంసాక్షి): 12:30 గంటలకు సమావేశమైన రాజ్యసభలో రక్షణ మంత్రి ఆంటోని పూంచ్ సెక్టార్‌లో కాల్పుల ఘటనపై ప్రకటన చేశారు. సభ వెంటనే మధ్యాహ్నం రెండుగంటల వరకు వాయిదా పడింది. లోక్‌సభ కూడా మధ్యాహ్నం రెండు గంటలవరకు వాయిదా పడింది.