వలిగొండ జనం సాక్షి న్యూస్ ఫిబ్రవరి 14 మండల పరిధిలోని రేడ్ల రేపాక గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు బందారపు బిక్షపతి అనారోగ్యంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు ఈ విషయాన్ని తెలిసిన వెంటనే ఇందూరు విద్యాసంస్థల చైర్మన్ రేపాక ప్రదీప్ రెడ్డి స్వగ్రాహానికి విచ్చేసి ఆయన కుటుంబాన్ని ఓదార్చి నేనున్నానని ధైర్యం చెబుతూ భౌతిక దేహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ మదన్ మాద లావణ్య శంకర్ గౌడ్ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సిబ్బంది సామి దొడ్డి బిక్షపతి వేముల నాగరాజు గాడి పెళ్లి రమేష్ కందుల లింగస్వామి దేశ బోయిన నరసింహ కందుల అంజయ్య జివ్వగాని నరసింహ తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- దాతృత్వం చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ వెంకోజి
- విద్యుత్ షాక్ తో వెంకటేష్ గౌడ్ మృతి….
- రాష్ట్రంలో మరో ప్రమాదం
- అయ్యప్ప భక్తులకు గుడ్న్యూస్
- 150 ఏళ్లు పూర్తి చేసుకున్న వందేమాతర గీతం
- మీసేవ కేంద్రాల్లో జిరాక్స్ ల పేరుతో నిలువు దోపిడి
- ‘హస్తమే’ ఆధిక్యం
- ప్రాణం తీసిన బీడీ
- పసికందుకు సరిపడా పాలు లేని తల్లులు
- అక్రమంగా తరలించిన సిమెంట్ స్వాధీనం
- మరిన్ని వార్తలు



