జనం సాక్షి, కొడంగల్ (ఫిబ్రవరి 15): వికారాబాద్ జిల్లా కొడంగల్ పురపాలక కేంద్రం లో బుధవారం గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ 284 వ జయంతి ని గిరిజనులు ఘనంగా జరుపుకున్నారు.
శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహా రాజ్ సేవా సంఘం కొడంగల్ నియోజకవర్గం వారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి కొడంగల్ పట్టణ శివారులోని సిద్దనోంపు దగ్గర సేవాలాల్ ఘడ్ వద్ద సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కొడంగల్ పట్టణం లోని వినాయక చౌక్ నుండి.అంబేద్కర్ కూడలి వరకు డప్పుల దరువు మరియు సాంప్రదాయ నృత్యాల తో. గిరిజన సంఘాల భారీ ర్యాలీ నిర్వహించారు.
తాజావార్తలు
- అవినీతి తిమింగలం
- ఆశలు ఆవిరి..
- మరియా కొరీనాను వరించిన నోబెల్ శాంతి బహుమతి
- క్రిమిసంహారక మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం
- మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు..
- భారత్- యూకే సంబంధాల్లో కొత్తశక్తి
- సాహిత్యంలో ప్రముఖ హంగేరియన్ రచయితకు నోబెల్
- 42 % బీసీ రిజర్వేషన్‌కు సుప్రీంకోర్టులో ఊరట
- సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
- మెడిసిన్‌లో ముగ్గురికి నోబెల్
- మరిన్ని వార్తలు