స్వంత ఖర్చులతో పాఠశాల ప్రహరీ నిర్మాణం
గద్వాల 15 (జనంసాక్షి):- ధరూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల హరిజన్ చెర్రీలో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయురాలి రేవతి స్వంత ఖర్చులతో సిమెంటు బ్రిక్స్ తో ప్రహారి నిర్మాణం కోసం భూమి పూజా కార్యక్రమాని మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రధానోపాధ్యాయురాలు రేవతి కొబ్బరికాయ కొట్టి పూజ చేశారు.. ఈ కార్యక్రమంలో ఎల్కూర్ రామన్న,రాజు,సత్యన్న,ఉపాధ్యాయులు కిషోర్ చంద్ర,నీళావతి తదితరులు ఉన్నారు